0%

Bava Bava Muddu Bava

Bava Bava Muddu Bava

Akkada Ammayi Ikkada Abbayi is a Telugu movie produced by Allu Aravind under Geeta Arts Banner, directed by E.V.V. Satyanarayana. Starring Pawan Kalyan, Supriya in lead roles and music of the movie is scored by Koti. The film is first debut of Power Star Pawan Kalyan, the younger brother of Megastar Chiranjeevi as hero to Telugu Film Industry with this movie and it’s also first debut to Yarlagadda Supriya who is the granddaughter of Akkineni Nageswara Rao (Hero Sumanth’s Sister) as heroine and this is only picture which she has acted in her entire career. Pawan Kalyan got recognition for his martial arts performed in the movie. The film is remake of Hindi Movie Qayamat Se Qayamat Tak (1988).

Song Credits:

చిత్రం: అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి (All Songs)

గానం: యస్. పి. బాలు, చిత్ర

Lyrics:

బావ బావ ముద్దు బావ

కోరస్: బావ బావ బుజ్జి బావ బావ బావ బుజ్జి బావ

భామ భామ ముద్దు భామ

కోరస్: భామ భామ చిట్టి భామ భామ భామ చిట్టి భామ పిలిచానుగా నాజూకుగా

నా ఉహలో ఓ ప్రేమిక ఊగిందిలే నా కోరిక ఊరించకే నా మేనకా

కోరస్: బావ బావ బుజ్జి బావ బావ బావ బుజ్జి బావ భామ భామ చిట్టి భామ

భామ భామ చిట్టి భామ బావ బావ ముద్దు బావ

కోరస్: బావ బావ బుజ్జి బావ బావ బావ బుజ్జి బావ

అందాలే అదుపు వొదిలి నిను అల్లుకు పోతుంటే సెలవంటూ అణిగి మణిగి ఇక సిగ్గే వెళుతుంటే చెలికాడే కలిసి మెలిసి కలకాలం తోడుంటే జవరాలే జతగ జతిగ సుఖతాళం వేస్తుంటే యవ్వనాలే జివ్వనాలే కన్నె గువ్వే రివ్వనాలే నీది నాది మోజంట్లు చెంతకొచ్చి చేపట్టు చేతికందే ప్రేమ తేనేపట్టు నీకు నాకు నచ్చేట్టు ప్రేమ బాకీ తీరేట్టు సోయగాలు నాకు కానుకెట్టు చెలి నీదే రారా రా…

భామ భామ ముద్దు భామ కోరస్: భామ భామ చిట్టి భామ భామ భామ చిట్టీ భామ

సరదాగా జరిగి వరిగి రుచులేవో చూపించే సరసంగా కుదిరి అదిరి స్వర్ణాలే కనిపించే పరదాలే చెదిరి బెదిరి సుఖమేదో ఇటుదించి దొరలాగా దొరికి దొరికి నడిపించే మురిపించే హాఁ ఎంత మొహం వింత దాహం ఇంతలోనే అంత తాపం ముచ్చటాడు కోనివ్వు ముద్దు పెట్టుకోనివ్వు చూడగానే పుట్టుకొచ్చే లవ్వు ఘాటు ప్రేమ అబ్బాయి నీటు భామ నీదోయి స్వాగతాలు చెప్పెనోయి రేయి అరె సోకే ఓకే రా ….

బావ బావ ముద్దు బావ

కోరస్: బావ బావ బుజ్జి బావ బావ బావ బుజ్జి బావ భామ భామ ముద్దు భామ కోరస్: భామ భామ చిట్టి భామ భామ భామ చిట్టీ భామ

పిలిచానుగా నాజూకుగా నా ఉహలో ఓ ప్రేమిక ఊగిందిలే నా కోరిక ఊరించకే నా మేనకా కోరస్: బావ బావ బుజ్జి బావ బావ బావ బుజ్జి బావ భామ భామ చిట్టి భామ భామ భామ చిట్టి భామ..

Pallavi:

Bava bava muddu bava
bhama bhama muddu bhama
pilichaanuga najookugaa – naa oohalo o premika
oogindile naa korika – oorinchake naa menaka

bhamma bhamma chitti bhama bhamma bhama chitti bhama
Bava bava muddu bava

Charanam 1:

andaale adupu vadili ninu allukupothunte
selavantu anigi manigi ika sigge viduthunte
chelikade kalisi melisi kala kalam thodunte
javarale jathaga jathiga sukha thalam vestunte
yavvanaale jivvanaale – kanneguvve rivvanaale
needi naadi o jattu chenthakochi chepattu
chethikande prema thene pattu
neeku naaku nachettu prema bhaki theerettu
soyagalu naaku kaanukettu
cheli neede raraa raa a…aa…a..a

bhama bhama muddu bhama

Charanam 2:

saradaga jarigi origi ruchulevo choopinchey
sarasanga kudiri adiri swargaale kanipinchey
paradaale chediri bediri sukhamedo itu dinchey
doralaga doriki dariki nadipinchey muripinchey
huun… entha moham vintha daaham
inthalone antha thaapam
muchataadukonivvu muddu pettukonivvu choodagane puttukoche lavvu
ghaatu prema abbayi neeu bhama needoyi swaagathaalu cheppenoyi reyi

are sokhe ok …raa..aa.aa…a

Bava bava muddu bava
bhama bhama muddu bhama
pilichaanuga najookugaa – naa oohalo o premika
oogindile naa korikaa – oorinchake naa menaka
bhamma bhamma chitti bhama bhamma bhama chitti bhama

Search more songs like this one

Leave a Comment