0%

Kalalanti nijama Kalleduruga unnave

Kalalanti nijama Kalleduruga unnave

Kalalanti nijama Kalleduruga unnave song lyrics in Telugu and English. This song lyrics are written by the NagaPrasad Polamuri. Music given by AI Generator (By Ravikumar Gedela)

Song Credits:

Song: Kalalanti nijama Kalleduruga unnave
Lyrics: NagaPrasad Polamuri
Music: AI Music Generator
Singers: AI Generator
Music Label: AI

Kalalanti nijama Lyrics in Telugu

పల్లవి:
కలలాంటి నిజమా,… కళ్ళెదురుగా ఉన్నావే
నదిలాంటి పరవశమా,,,, నన్ను ముంచేస్తున్నావే
నీధ్యాసలేని లోకం చూపగలవా..
నీతలపురాని క్షణము అందించగలవా…
నీవలపువానలో తడుస్తుంటానే
ఈఊపిరిఝరి సాగినంత కాలం.
నీతియ్యని శిక్షలను భరిస్తుంటానే

కలలాంటి నిజమా….కళ్ళెదురుగా ఉన్నావే
నదిలాంటి పరవశమా నన్ను ముంచేస్తున్నావే.

చరణం1
చీటీకీ,మాటికీ అలుగుతావే
ఆఅలక నీకు అందచందాలే
గారాలు పోతు కులుకుతావే
ఆకులుకులే నీకు నిండైనా అలంకారలే
ఒక్క నవ్వు..రువ్వవంటే ఆనీలినింగిలో
ఉన్నా జాబిల్లి ఇక్కడే వాలుతుందే
చిమ్మచీకట్లు లేని వెన్నెలా లోకంగా మారుస్తుందే
కోపాతాపాలు రానివ్వకే
కోటిజన్మలలోనైనా నువ్వే నాప్రేమదేవతవే….

పల్లవి
కలలాంటి నిజమా,.కళ్ళెదురుగా ఉన్నావే.
నదిలాంటి పరవశమా నన్ను ముంచేస్తున్నావే..

చరణం2
పాలముంచిన….నీటముంచిన నీదే భారమే
ఉప్పుపాతరేయించినా…ఊచకోత కోయించినా
నీకే అధికారమే
అగాధంలోకి..అణగదొక్కినా..ఏడారిలో బందించినా
అంత నీఇష్టమే,,.,
ముళ్ళపొదలను దాటితేనే.,పూలవనం నడిచ్చోస్తుందే
నీక్రోధాగ్ని గుండం దాటితేనే….
ప్రేమా మలయమారుతం…ఏదురోస్తుందే
ఈజన్మని ధన్యం ..చేస్తుందే…

పల్లవి
కలలాంటి నిజమా..కళ్ళెదురుగా ఉన్నావే
నదిలాంటి పరవశమా నన్ను ముంచేస్తున్నావే…

Search more songs like this one

Leave a Comment