0%

Ranganayaki Lyrical” Song AAY

Ranganayaki Lyrical Song AAY

A MASS Celebratory Anthem is here! Here’s the electrifying #Ranganayaki Full song. #AAY, a fun entertainer set in the Godavari backdrop is bankrolled by GA2 Pictures. The film stars Narne Nithiin and Nayan Sarika in lead roles. Directed by Anji K Maniputhra. #AAYMovie is presented by Ace Producer Allu Aravind and produced by Bunny Vas and Vidya Koppineedi.
#telugusongs #newtelugusongs #narnenithin #aay #telugumovies #latesttelugumovie

Ranganayaki Lyrical Song Lyrics in telugu

పొట్టేల్ ని గన్న తల్లి
హెయ్ గొర్రె గొర్రె గొర్రె
దున్నపోతుకి చిన్న చెల్లి
అది బర్రె బర్రె బర్రె

అరె చాపను చూస్తే కొంగ
అహ వెర్రే వెర్రే వెర్రే
కోడిపెట్టెను జూసి పుంజు
హ వర్రే వర్రే వర్రే అయ్ బాబోయ్

అహ బూరెలేసే బుజ్జి పద్మావతి ఓహో
బంగార్రాజు పులిహోర కలిపాడు ఆహ
పూలు అల్లుతున్న చిట్టి కుమారికి
కోటిగాడొచ్చి జడల్లుతున్నాడు
ముగ్గులు పెట్టే ముత్యాలనేమో
మూర్తిగాడొచ్చి ముగ్గులో దించాడు ఆహా

మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే

నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
ఓ హో హో హో

నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే ఎయ్
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే

ఆహ ఓహో ఆహ అది ఓహో
ఆహ ఓహో అరరరె అదీ లెక్క

చిలిపి కుర్రాళ్ళు
దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు
ఓ ఓ చిలిపి కుర్రాళ్ళు
దూకితే పందెం గుర్రాలు
ఉడుకు నెత్తురికి ఉండవు కళ్ళాలు అరెరె

స్వాతిముత్యాలు కొంచెం జాతిరత్నాలు ఆహ
పోటీకొచ్చారా ఢీ కొట్టే పొట్టేళ్లు ఓ

మీసం మెలేసినా ప్రతి ఒక్క కుర్రాడు
కాటుక కళ్ళే చూసి ఫ్లాటైపోతాడు
గాజుల మోతే వింటే లొంగిపోని సిన్నోడు
భూమి దున్నాడంటే నమ్మేదెవ్వడు

మూర మల్లెపూలు కొప్పున చుడితే ఓహో
ఊరూరంతా నిద్దుర లేసింది ఆహ
బెత్తెడు నడుము అత్తరు కొడితే
పొలిమేర కూడా పొలమారిపోయింది
పాలట్టుకొచ్చి పక్కన కూచుంటే
కుర్ర ఊపిరంతా వేడెక్కి పోయింది

నాయకి నాయకి
ఓ మరి నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే
నాయకి ఏమైనాదే
రంగనాయకి ఏమైనాదే ఓ ఓ ఓ

నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే ఎయ్
నాయుడితో సెట్టైనాదే
మ్యాటరు సెరుకు తోటకు షిఫ్టైనాదే

Ranganayaki Lyrical Song Video

Song Name : Ranganayaki

Singer : Anurag Kulkarni

Music : Ram Miriyala

Lyrics : Suresh Banisetti

Choreography : Bhanu Master

Chorus : Harshavardhan Cavalli, Akhil Chandra, Ram

Keys : Sai Kumar

Rhythms : Pavan Kumar

Programming Assistance : Ricky

Studio Engineer : Ashwin Raman

Song Mixed and Mastered : Shadab Rayeen @ New Edge Studio

Assistant to Shadab : Pukhraj Sonkar, Anup Gandharla

Lyrical Video : Naveen Kumar

Leave a Comment